VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి'

MDK: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కౌడిపల్లి పీహెచ్‌సీను అకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పట్ల బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. 48 గంటల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు