ఫార్మాసిస్టులు లేకుండానే విక్రయాలు..!

ఫార్మాసిస్టులు లేకుండానే విక్రయాలు..!

PLD: జిల్లాలోని మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండ మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం దుకాణంలో లైసెన్స్ ఉన్న ఫార్మాసిస్టులు ఉండాలి కానీ, చాలా చోట్ల వారు లేకుండానే విక్రయిస్తున్నట్లు సమాచారం. డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి మరింత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. దుకాణాల్లో మాముళ్ల పేరుతో తనిఖీలు చేయట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.