సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
W.G: తాడేపల్లిగూడెంలో బుధవారం సాయంత్రం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 20,85,851 విలువైన చెక్కులను 32 మంది లబ్ధిదారులకు రాష్ట్ర భవనం ఇతర నిర్మాణ కార్మిక బోర్డు ఛైర్మన్ బాబ్జి అందజేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల పరిధిలో అందుబాటులో లేని వైద్యానికి సీఎం చంద్రబాబు ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.