VIDEO: 'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'

VIDEO: 'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'

ELR: బుట్టాయిగూడెంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే తెల్ల బాలరాజు ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిర్వహిస్తూ శివాలయం నుంచి బుట్టాయిగూడెం తాహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలన్నారు.