పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

'BRICS' కూటమిలో సభ్యత్వం లేని దేశం ఏది? 
A) బ్రెజిల్
B) రష్యా
C) దక్షిణ కొరియా
D) దక్షిణాఫ్రికా

నిన్నటి ప్రశ్న: భారత 'ఎయిర్‌ఫోర్స్ డే' ఎప్పుడు నిర్వహిస్తారు?
జవాబు: అక్టోబరు 08