VIDEO: పాడేరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

VIDEO: పాడేరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

ASR: పాడేరులోని చాకలిపేటలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. బక్కలపలుకుకి చెందిన వ్యక్తి స్థానిక టైలర్ షాపులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.