పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం'
NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సంతోష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల అబ్జర్వర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.