లబ్ధిదారులుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

NZB: బాల్కొండ మండలం బస్సాపూర్‌లో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు రాజేందర్‌కు రూ.60 వేలు, లింభన్నకు రూ.60 వేలు, భీమన్నకు రూ.32 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమారు కృతజ్ఞతలు తెలిపారు.