VIDEO: రామంతాపూర్‌లో బాధితుల ఆందోళన

VIDEO: రామంతాపూర్‌లో బాధితుల ఆందోళన

మేడ్చల్: రామంతపూర్‌లో విద్యుత్ ఘాతంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు సోమవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని పక్కకు పంపించారు. కాసేపు అక్కడ బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.