ఇవాళ చారిత్రాత్మక రోజు: మంత్రి అనగాని
AP: ఇవాళ పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 'చంద్రబాబు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. జగన్ మాత్రం శంకుస్థాపనలు చేసి వదిలేశారు. సెంటు పట్టా పేరుతో రూ.7,500 కోట్లు దోచుకున్నారు. పేదవాడికి సెంటు మాత్రమే ఇచ్చి.. జగన్ మాత్రం ప్యాలెస్‌లో సేదతీరారు' అంటూ విమర్శించారు.