పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

KMM: జలగంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ బుధవారం సందర్శించారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఓటర్లకు కల్పించిన తాగునీరు, షామియానాలు, ఇతర కనీస వసతులపై ఆరా తీశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.