VIDEO: చీమకుర్తిలో పెద్దపులి సంచారం..!
ప్రకాశం: SMలో వైరల్‌గా మారిన ఓ వీడియో ప్రకాశం జిల్లా వాసులను కలవర పెడుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం ఏపీ మిడ్ వెస్ట్ డంపింగ్ వద్ద పెద్దపులి సంచారం చేస్తున్నట్టు ఓ వీడియో విడుదల అయ్యింది. ఈ వీడియో నిజమో అబద్దమో తెలియాల్సి ఉండగా, ఎందుకైనా మంచిది అప్రమత్తంగా ఉండాలని స్థానికులు వాపోతున్నారు.