VIDEO: ఆదిత్యుని సన్నిధిలో కేంద్రమంత్రి దంపతులు
SKLM: శ్రీకాకుళం అరసవిల్లిలో కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సతి సమేతంగా తన కుమారుడితో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి పూజలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.