ఓట్ చోరిని ప్రతి గడపకు కార్యకర్తలు చేరవేయాలి: MLA
BDK: బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఇల్లందు మున్సిపాలిటి 3వ వార్డ్‌లో సంతకాల సేకరణ కార్యక్రమానికి సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు పార్లమెంట్ విపక్ష నేత రాహుల్ గాంధీ పక్క సమాచారంతో ఓట్ చోరిని బహిర్గతం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఓట్ చోరిని ప్రతి గడపకు కార్యకర్తలు చేరవేయాలని పిలుపునిచ్చారు.