ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JGL: రాయికల్ పట్టణంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రవీందర్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, తురగ శ్రీధర్ రెడ్డి, మారంపెల్లి రాణి, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.