నేడు కలెక్టరేట్లో ప్రజావాణి

నేడు కలెక్టరేట్లో ప్రజావాణి

WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో (కాన్ఫరెన్స్ హాల్) ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని, తమ సమస్యలపై వినతి పత్రాలు అందించాలని సూచించారు.