ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, నౌకాదళం కూడా ధ్వంసమైందన్నారు. యుద్ధం వల్ల ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయిందని పేర్కొన్నారు. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అవసరమని తెలిపారు. ఇరాన్ అణ్వయుధాలు కలిగి ఉండేందుకు అంగీకరించేది లేదని, అమెరికా అంతం కావాలని ఇరాన్ కోరుకుంటోందన్నారు.