గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల

గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల

KKD: తోండంగి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారుల మరమ్మత్తులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను అధికారులు ప్రారంభించారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపట్టామని మండల అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు మెరుగుపడటంతో రాకపోకలు సులభమవుతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.