ప్రజా సాహిత్యానికి ఆయన సేవలు అపారం: సీపీ

ప్రజా సాహిత్యానికి ఆయన సేవలు అపారం: సీపీ

MDCL: HYD లాలాపేటలోని GHMC ఆచార్య జయశంకర్ గ్రౌండ్‌లో ప్రముఖ కవి అందెశ్రీ భౌతికకాయానికి హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహితి లోకానికి, ప్రజా సాహిత్యానికి ఆయన సేవలు అపారమని పేర్కొన్నారు.