VIDEO: శ్రీకాకుళంలో మాక్ డ్రిల్

VIDEO: శ్రీకాకుళంలో మాక్ డ్రిల్

SKLM: శ్రీకాకుళం రైలు రోడ్డు నిలయం వెలుపలి ప్రాంగణంలో బుధవారం పాకిస్తాన్ ఇండియా వార్ పై మాక్ డ్రిల్ నిర్వహించారు. సమన్వయంతో మనల్ని మనం రక్షించుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, ఆర్డీవో సాయి ప్రత్యూష, జిల్లా అగ్నిమాపక అధికారి రామ్మోహన్రావు తెలిపారు. ఇందులో శ్రీకాకుళం రోడ్డు సర్కిల్ అధికారి ఎస్ కాంతారావు, రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.