'మహానందిలో పశువులకు టీకాలు'

'మహానందిలో పశువులకు టీకాలు'

KNL: పాడిపశువులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పశు సంవర్ధక శాఖ వీఎలీ తెలిపారు. పశువులకు గొంతు వాపు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తమ్మడపల్లె గ్రామంలో సోమవారం పశువులకు టీకాలు వేశారు. గ్రామీణ పశు వైద్యశాల ద్వారా నల్లజాతి పశువులు, కోడెదూడలకు, ఆవులు, ఇతర పశువులు టీకాలు వేస్తున్నట్లు చెప్పారు.