'భూములకు సాగు పత్రాలు మంజూరు చేయాలి'

'భూములకు సాగు పత్రాలు మంజూరు చేయాలి'

AKP: పాయకరావుపేట మండలం పాల్మన్ పేటలో 30 ఏళ్ల కిందట డీ-పట్టా భూములు కొనుగోలు చేసి వాటిలో జీడి తోటలను సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని సాగుదారులు విజ్ఞప్తి చేశారు. ఆ భూములకు సాగు పత్రాలు మంజూరు చేయాలని తాహసీల్దార్ మహేష్‌ను కోరారు. భూములకు సర్వే జరుగుతున్న నేపథ్యంలో సాగు పత్రాలు మంజూరు చేయాలని సాగుదారుల ఆర్. నరేంద్ర, బత్తిన శ్రీను కోరారు.