మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

NZB: మోస్రా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలు విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్యులు, మోస్రా సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ సురేశ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.