VIDEO: DJ పాటలకు BHPL జిల్లా SP డాన్స్

VIDEO: DJ పాటలకు BHPL జిల్లా SP డాన్స్

BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా SP సంకీర్త్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సిబ్బందితో కలిసి రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం SP, సిబ్బందితో కలిసి DJ పాటలకు డాన్స్ వేస్తూ.. సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP, DSPలు, CIలు, SIలు తదితరులు ఉన్నారు.