సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రశాంత్ నియామకం

సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రశాంత్ నియామకం

మంచిర్యాల: బెల్లంపల్లి మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షుడు చరణ్ రెడ్డి విడుదల చేసినట్లు ప్రశాంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తానని అన్నారు.