పోపా పురస్కారాలకు దరఖాస్తులు

పోపా పురస్కారాలకు దరఖాస్తులు

ఉమ్మడి వరంగల్‌ పద్మశాలి విద్యార్థులకు పోపా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అక్టోబర్ 14న అందిస్తామని పురస్కార్ 2024 కన్వీనర్ గోషికొండ సుధాకర్ తెలిపారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో బయోడేటాను ఈనెల 28లోగా పంపించాలన్నారు. నగదు పారితోషికం, ప్రశంసా పత్రం, మెమెంటోలతో సత్కరిస్తామని తెలిపారు. వివరాలను 9848217727, 9848708750, 984906955 సంప్రదించాలన్నారు.