కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోంది: ఎమ్మెల్యే

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోంది: ఎమ్మెల్యే

MDCL: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఏఎస్ రావు నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేవలం రెండు పిల్లర్లు కుంగితే భారీ అవినీతి అనడం సరికాదన్నారు. రూ.400 కోట్లతో మరమ్మతులు చేయవచ్చని, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.