హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

NDL: రుద్రవరం మండలం చిన్నకంబలూరులో ఈ నెల 4న జరిగిన రమేశ్ (25) హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. చెన్నూరు గ్రామానికి చెందిన రమేశ్‌ను అదే గ్రామానికి చెందిన అశోక్ మరికొందరు కత్తితో గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు.