నందికొట్కూరులో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నందికొట్కూరులో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

NDL: నందికొట్కూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ రోడ్డులో చైత్ర సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా 2017 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మంగళవారం స్వామి వారిని పురవీధుల గుండా ఊరేగిస్తున్నట్టు తెలిపారు.