VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లకు నగదు పెంచాలి'
BDK: ప్రజా ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సిమెంటు, ఇనుప ధరలు, భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలన్నారు.