ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మెడికల్ కళశాల ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస రావు
✦ తమ సమస్యలు పరిష్కరించాలని ఎస్.కోట ఎంఆర్వో కార్యలయం ఎదుట నిరసన చేపట్టిన గిరిజనులు
✦ కొమరాడ మండలంలో 560 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
✦ వంగర మండలంలో మత్స్యకారుడుకి దోరికిన అరుదైన పొడువు రెక్కల చేప