VIDEO: 'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా'
WNP: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా శివసేన రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధిష్టానం తనకు కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియామకం చేశారని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెఘారెడ్డి పాల్గొన్నారు.