ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

* విజయవాడ చిట్టినగర్‌లో భార్యతో గొడవపడి పసికందును బుడమేరు వాగులో పడేసిన తండ్రి
* సానరుద్రవరంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పేడ.. బయటకొచ్చిన సీసీ ఫుటేజ్
* కన్నివెత్తు మండలంలో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు
* నందిగామలో ప్రత్యక్షమైన భారీ కొండచిలువ