VIDEO: ఘనంగా హోలీ సంబరాలు
VSP: హోలీ పండుగను పురష్కరించుకుని విశాఖ నగరమంతా రంగుల సంబరాల్లో మునిగి పోయింది. యువత రంగులు చల్లుకుంటూ హుషారుగా సెలబ్రేట్ చేస్తున్నారు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ, రెయిన్ డాన్స్‌లో మునిగి తేలుతున్నారు. స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటూ పండుగను హుషారుగా జరుపుకుంటున్నారు. నగరమంతా రంగులతో కళకళలాడుతోంది.