పంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
SKLM: సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం పంచాయత సమీపంలో ఉన్న పంట పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం కలకలం రేపింది. నౌపడ రైల్వే క్రాసింగ్ గేట్ దగ్గరలో గల వాటర్ సర్వీసింగ్ సెంటర్ వెనుక ఉండటాన్ని కొంతమంది స్థానికులు గుర్తించారు. కొందరు మతిస్థిమితం లేని వ్యక్తి అని పలువురు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.