నేడు PGRS కార్యక్రమం

నేడు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో PGRS నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలెక్టర్ కార్యాలయంలో తెలిపారు. అర్జీదారులు వివిధ శాఖలకు చెందిన సమస్యలపై ఫిర్యాదులు సమర్పించవచ్చని ఆయన అన్నారు. ఫిర్యాదులను https://Meekosam.ap.gov.in చేసుకోవాలన్నారు.