అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్

E.G: ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి 'పరిశుభ్రత'తో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.