'రాకాస' స్పెషల్ షో.. మెగా ఫ్యామిలీ హంగామా
'రాకాస' చిత్రానికి లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌తో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. HYDలోని AMB సినిమాస్‌లో జరిగిన స్పెషల్ షోకు హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, లావణ్య త్రిపాఠి, డైరెక్టర్ నాగ్ అశ్విన్, చిరు పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల, నిర్మాత నిహారిక కొణిదెల హాజరయ్యారు. ప్రీమియర్లకు వస్తున్న బ్లాక్ బస్టర్ టాక్‌తో చిత్ర బృందం ఫుల్ ఖుషీగా ఉంది.