హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సనత్‌నగర్‌లో హత్యకు గురైన యాచకుడు
➢ అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో పాము కలకలం.. భయాందోళనకు గురైన సిబ్బంది
➢ అమీర్ పేట్-రాయదుర్గం వెళ్లే మెట్రో రైళ్లో సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు
➢ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చిన్నారి మృతి.. ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు