VIDEO: సారా స్తావరాలపై పోలీసుల దాడులు

VIDEO: సారా స్తావరాలపై పోలీసుల దాడులు

చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా తయారీ బట్టి పై దాడులు నిర్వహించినట్లు నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో, విశ్వసనీయ సమాచారం మేరకు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.