VIDEO: 'మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం'
SRPT: మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం తిరుమలగిరిలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు.