త్రిబుల్ రైడింగ్ చట్టరీత్యా నేరం: SI వేమన
ప్రకాశం: నజపొదిలిలో మోటార్ బైకులపై ముగ్గురు ప్రయాణించడం చట్ట రిత్యా నేరమని SI వేమన అన్నారు. ఇద్దరు మాత్రమే మోటార్ బైక్పై ప్రయాణించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్లో మొదటిసారిగా పట్టుబడితే రూ.5వేల జరిమానా, పదేపదే పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ నిబంధనలుప్ర ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు.