'సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలి'

'సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలి'

MLG: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని మానుకోట MP, దిశా కమిటీ ఛైర్మన్ పోరిక బలరాంనాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దిశా కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లాలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలన్నారు