బ్యాక్‌లాక్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NLR: కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఉన్న ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12లోపు అర్హులైన విద్యార్థులు పాఠశాలకు వచ్చి దరఖాస్తులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.