రంగంపేటలో మూడు విడతలుగా 13 సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి

రంగంపేటలో మూడు విడతలుగా 13 సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి

EG: అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో అభివృద్ది పరుగులు పెడుతుందని స్థానికులు పేర్కొన్నారు. గడచిన 17 నెలలుగా 2వ విడత రూ. 1.22 కోట్లతో 9 సిసి రోడ్లు మూడో విడతలో 4 సిసి రోడ్లు రూ 35 లక్షల నిధులతో మొత్తం 13 సిసి రోడ్ల నిర్మాణం పూర్తయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చొరవతో పనులు వేగవంతం అయ్యాయని పేర్కొన్నారు.