VIDEO: కడియం రాజీనామా కోరుతూ వాల్ పోస్టర్లు

VIDEO: కడియం రాజీనామా కోరుతూ వాల్ పోస్టర్లు

JN: రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి‌ని రాజీనామా ఎప్పుడు అంటూ శుక్రవారం ఉదయం నుంచి వాల్ పోస్టర్లను అంటిస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లు వెలుస్తుండడంతో కలకలం రేగుతుంది. నిన్న మొన్న కడియం రాజీనామా చేయాలంటూ ఉత్తరాలు రాసిన కార్యకర్తలు నేడు వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు.