'క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి'

'క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి'

HYD: మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని డిఎంహెచ్ఓ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో బెస్ట్ క్యాన్సర్ పై వైద్య విద్యార్థులు, వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. మహిళలు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను చేయించుకోవాలన్నారు. చెడు అలవాటులకు దూరంగా ఉండాలన్నారు.