VIDEO: ఇంజిన్ ఆయిల్‌తో పనిచేసే స్టవ్ ఇదే
పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో ఓ వ్యక్తి వేస్ట్ ఇంజిన్ ఆయిల్‌తో పనిచేసే స్టవ్‌ని తయారు చేసి అద్భుత ఆవిష్కరణ చేశారు. అయితే స్థానికంగా వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న రమణ అనే వ్యక్తి గ్యాస్ కొరత కారణంగా చిరువ్యాపారుల కోసం వినూత్న ఆలోచనతో స్టవ్ తయారు చేశారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియోలో వైరలవుతోంది.