ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికార్డు స్థాయిలో ప్రసవాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికార్డు స్థాయిలో ప్రసవాలు

NLG: 'వామ్మో నేను రాను సర్కారు దవాఖానకు' అనే రోజులు మారాయి. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకోవడానికి క్యూ కడుతుండడం విశేషం. ఆరేళ్లుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 71,737 డెలివరీలు జరగగా, ఒక్క MCHలోనే 43,314 ప్రసవాలు జరిగాయి.