కొండపల్లి బొమ్మను బ్రాండ్‌గా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే వసంత
ఎన్టీఆర్: కొండపల్లి బొమ్మను రాష్ట్రానికి ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం కొండపల్ల బొమ్మల పండగ పేరిట మూడు రోజుల కార్యక్రమాలను ప్రారంభించింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొండపల్లి కోట, బొమ్మల శతాబ్దాల చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకుని ఉన్నాయన్నారు.